పేదలకు సంజీవని సీఎంఆర్ఎఫ్

WNP: అనారోగ్యానికి గురైనప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు సంజీవని లాంటిదని కాంగ్రెస్ నేత మహేష్ అన్నారు. మదనాపురం మండలం నేలివిడికి చెందిన లబ్ధిదారులు మాసమ్మ, పద్మమ్మలకు ఆదివారం CMRF చెక్కులను అందజేశారు.పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.