నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: హాలియాలో 33/11 కేవీ ఫీడర్ లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ధన్‌రాజ్ తెలిపారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు, రైతులు ఈ అంతరాయాన్ని గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.