'నాగరికతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది'

'నాగరికతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది'

HNK: గిరిజన ప్రాచీన నాగరికతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ పార్లమెంటు కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్తు తరాలకు ఆదివాసీల గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.