ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి వచ్చిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.