పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
VZM : పట్టణంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక బీపీఎం పాఠశాలను సందర్శించి, పరీక్ష తీరును, వసతులను పరిశీలించారు. ఈ మేరకు డీఈవో మాణిక్యం నాయుడుకి పలు ఆదేశాలను జారీ చేశారు.