VIDEO: హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయం
JGL: మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ దేవాలయం ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేవాదాయశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలోని గోడలకు రంగులు, క్యూ లైన్లు, అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు.