తాటికల్లు ఆస్వాదించిన మాజీ మంత్రి
JN: కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటనలో భాగంగా శనివారం తాటికల్లు ఆస్వాదించారు.తాటికల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, మండల, గ్రామ స్థాయిల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.