విద్యార్థులు ఇష్టపడి చదవాలి: ఎమ్మెల్యే

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: ఎమ్మెల్యే

GNTR: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరులోని మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ ఘర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.