జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదు
SKLM: జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయినట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి కోర్లాంలో 59.5 మిమీల వర్షపాతం నమోదైందన్నారు. దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.