'నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

'నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

SKLM: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నంలోని ఎర్ర చరువు వద్ద ప్రభుత్వ ఆదేశాలతో జల వనరుల శాఖ అధికారులు నిర్వహించిన " నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువులు పునరుద్ధరణ పనులు, పూడికతీత పనులు చేపట్టి చెరువులను సంరక్షిస్తామని తెలిపారు.