కాలువలో పడి వృద్ధుడి మృతి

కాలువలో పడి వృద్ధుడి మృతి

KMR: బీర్కూర్ మండలం బరంగెడ్దికి చెందిన వృద్ధుడు కాలువలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ధమ్మని లింగమయ్య (65) శనివారం గన్నారం శివారులోని పొలానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా మోటార్ సైకిల్ ప్రమాద వశాత్తు కాలువలో పడింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.