KTR చేతుల మీదుగా BRS పార్టీలో చేరిన కొమురయ్య

KTR చేతుల మీదుగా BRS పార్టీలో చేరిన కొమురయ్య

BHPL: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ BHPL మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BHPL జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జక్కుల కొమురయ్య మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ చేతులమీదుగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.