VIDEO: పొలంలో గుళికలు చల్లుతూ రైతులు అస్వస్థత

VIDEO: పొలంలో గుళికలు చల్లుతూ  రైతులు అస్వస్థత

E.G: బిక్కవోలు మండలం పందలపాకలోని ఓ పొలంలో ఆదివారం గుళికలు చల్లుతూ 8 మంది రైతు కూలీలు అస్వస్థకు గురయ్యారు. వారిని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులకు సూచించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.