సమ్మెలో సివిల్ సప్లై కార్మికులు పాల్గొనాలి: ఏఐటీయూసీ

సమ్మెలో సివిల్ సప్లై కార్మికులు పాల్గొనాలి: ఏఐటీయూసీ

GNTR: బుధవారం జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను యావత్ కార్మిక వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని సివిల్ సప్లై గోడౌన్ల వద్ద కార్మికులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని కార్మిక నాయకులు సురేశ్, అంజిబాబు తెలిపారు.