ఎస్పీ నచికేత్ ఆదేశాలతో టూవీలర్లపై ప్రత్యేక డ్రైవ్

ఎస్పీ నచికేత్ ఆదేశాలతో టూవీలర్లపై ప్రత్యేక డ్రైవ్

కడప: నగరంలో అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50 అనధికార సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. కంపెనీ ఫిట్టెడ్ కాకుండా శబ్దం చేసే సైలెన్సర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.