మచిలీపట్నంలో ముగిసిన వైసీపీ ధర్నా

కృష్ణా: వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మచిలీపట్నంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమం ముగిసింది. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో వారు మాట్లాడుతూ.. రైతుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తానన్నా కూటమి ప్రభుత్వం నేడు మాట నిలబెట్టుకోవడం లేదన్నారు. ఈ ధర్నాలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.