గ్యాస్ కొరత.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు..!

గ్యాస్ కొరత.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు..!

 W.G: నరసాపురంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చిరు వ్యాపారులు వాపోతున్నారు. బజ్జీలు, టిఫిన్లు విక్రయించే వారు ఆదివారం ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. గ్యాస్ దొరక్క కొందరు ఇళ్ల వద్ద వంట చేసి రెస్టారెంట్లకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా వ్యాపారం సాగక సామాన్యులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.