మంత్రి సవితను కలిసిన సందర్శకులు

మంత్రి సవితను కలిసిన సందర్శకులు

సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలసి వినతి పత్రాలను అందజేశారు. మంత్రి వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరగనున్న మొల్ల జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ పేరేపి ఈశ్వర్ మంత్రిని ఆహ్వానించారు.