నేడు, రేపు భారీ వర్షాలు

నేడు, రేపు భారీ వర్షాలు

AP: 'దిత్వా' తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.