హత్యాయత్నం.. 8 మంది అరెస్ట్

MBNR: బాలానగర్ మండల చిన్నంగుల గడ్డ తాండ వద్ద ఈనెల 10న రియల్టర్ బాలు నాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌కు చెందిన 8 మంది వ్యక్తులు బాలు నాయక్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించామన్నారు.