పింఛన్ లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు: ఎంపీడీవో

NDL: అర్హత కలిగి వికలాంగుల పింఛన్‌లు కోల్పోయిన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని ఎంపీడీవో మహబూబ్ దౌలా పేర్కొన్నారు. ఆధార్ కార్డు పింఛన్‌లు నోటీస్ పాత సదరం సర్టిఫికెట్ కొత్త సదరం సర్టిఫికెట్లు ఆర్జీ రాసుకొని ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తులు పరిశీలించి రీ అసెస్మెంట్ పంపిస్తామని పెర్కొన్నారు.