VIDEO: బృందావనం కాలనీ స్వాగత తోరణం ఆవిష్కరణ

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 63వ డివిజన్ బృందావన కాలనీలో స్వాగత తోరణాన్ని గురువారం కార్పోరేటర్ విజయశ్రీ ప్రారంభించారు. కాలనీవాసులతో కలిసి బృందావనం కాలనీ స్వాగత తోరణాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు బర్ల సరోజన, మేకల రవి, భద్రయ్యలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.