ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ చిగురుమామిడిలో  పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం
➢ కొత్తపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల  
➢ దుర్షేడు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి
➢ కోనరావుపేటలో రైతులకు పాడి గేదేలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పనుల జాతర కార్యక్రమం