గరివిడి మండల ప్రజలకు గమనిక

గరివిడి మండల ప్రజలకు గమనిక

VZM: గరివిడి మండలం 33/11 kv వెదుళ్ళవలస సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 11 కేవీ ఆవుగూడం, కొండ దాడి, చిన్న వెంకటాపురం, పాలవలస, నీలాద్రపురం, ఏనుగువలస, బాగువలస, కొండలక్ష్మీపురంలో కొత్త బ్రేకర్ నిర్వహణ పనులు జరుగనున్నాయి. ఆదివారం ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు సహకరించవలసిందిగా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ త్రినాధరావు కోరారు.