అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
AP: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.