మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లావాసులు ఇసుకను ఆన్‌లైన్ బుక్ చేసుకోవాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
* మోదంపల్లిలో బయోఫ్లోక్ ఫిష్ ట్యాంకులు ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్
* పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి
* రాజాపూర్‌లో నూతన ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన ఎస్పీ జానకి