'కవిత అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం'

'కవిత అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం'

MNCL: HMS యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా HMS వైస్ ప్రెసిడెంట్ రాజబాబు తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ.. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కవితను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇలాంటి నిర్బంధ చర్యలు కాంగ్రెస్ మానుకోవాలన్నారు.