వాట్సాప్ మెసేజ్‌తోనే రవిని పట్టుకున్నాం: DCP
HYD: Ibomma రవి అరెస్ట్‌పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. Ibomma రవికి అతడి కుటుంబ సభ్యులతో కాంటాక్ట్స్ లేవని, ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లిందన్నారు. అప్పుడు అతడి ఫోన్‌కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని, తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడని చేశారు. దాంతో పోలీసులు అతడిని పట్టుకున్నామని పేర్కొన్నారు.