వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

E.G: అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏఎంసీ ఛైర్ పర్సన్ సూర్య కుమారి, వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు.