నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కావలి తలమంచి-కొడవలూరు మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
✦ కోవూరులో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
✦ కందుకూరులో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాగేశ్వరరావు