జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

VZM: జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీహెచ్ వద్ద విద్యుత్ స్తంభం అడ్డంగా పడటంతో 108 వాహనం బయటకి రాక అక్కడే నిలిచి పోయింది. అలాగే, పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.