అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్

అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను భాగంగా భక్తులకు భీమేశ్వర స్వామి ఆలయం వద్ద దర్శనాలు ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.