'మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేయాలి'

'మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేయాలి'

కోనసీమ: రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు కాసా విజయసాగర్ అధ్యక్షతన నియోజకవర్గ బీసీ సెల్ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీసీలకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బీసీల రక్షణ చట్టం ప్రకారం 50సంవత్సరాలకు పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు.