ఉమ్మడి ప.గో జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి ప.గో జిల్లా TOP NEWS @ 9PM

➢ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేసిన మంత్రి కొలుసు పార్థసారధి
➢ పెదఅమిరంలో ఆక్వా ఎక్స్‌పో ఇండియాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు
➢ నేవీ ఆయుధ డిపోపై అపోహలు వద్దు: ఎమ్మెల్యే బాలరాజు
➢ అభివృద్ధిని అడ్డుకుంటే అపరిచితుడు బయటకు వస్తాడు: భూపతి రాజు శ్రీనివాస్ వర్మ