సీఎం చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: మాజీ మంత్రి

సీఎం చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: మాజీ మంత్రి

ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ YCP నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో శింగనమల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CM  చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, పేద విద్యార్థుల కలలను కూటమి నాశనం చేస్తోందని విమర్శించారు.