VIDEO: 'తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'

VIDEO: 'తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'

HYD: నగరంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంజీరా, సింగూరు, గోదావరి ఫేజ్-2 & 3 పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ, పైప్‌లైన్ నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.