తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గోదావరి పుష్కరాలు.. రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రూ. 271.4 కోట్లు రైల్వే శాఖ కేటాయింపు
✦ బలభద్రపురం RSK కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల
✦ కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రహదారులకు మహర్దశ: ఎమ్మెల్యే నెహ్రూ
✦ రాజమండ్రి నగర పరిధిలో లే అవుట్ ప్లాన్‌లను తనిఖీ చేసిన కమిషనర్ రాహుల్ మీనా