ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతున్న ఆలయాలు

ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతున్న ఆలయాలు

MDK: పురపాలక సంఘం రామాయంపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు ముక్కోటి ఏకాదశి వేడుకలకు సిద్ధం చేశారు. శుక్రవారం రోజు ఉదయం పూట ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.