రామాయంపేటలో ద్విచక్ర వాహనం చోరి

రామాయంపేటలో ద్విచక్ర వాహనం చోరి

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని అమోఘ రెస్టారెంట్ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. దర్జాగా వచ్చిన ఒక యువకుడు రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పారిపోయాడు. బైక్ యజమాని ఫిర్యాదుతో సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.