VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శన
SKLM: జి. సిగడాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ మేరకు భారతదేశ చిత్రపటం ప్రదర్శన విద్యార్థులు నిర్వహించారు. దేశభక్తిని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన చేపట్టారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ఆధ్వార్యంం లో విద్యార్థులు ఈ ప్రదర్శన నిర్వహించారు.