పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో..!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో..!

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆయన వివాహంపై వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. HYDకు చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ ఏడడుగులు వేయనున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కాగా, ఈ వారంలోనే నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది.