కేటీఆర్‌ను కలిసిన ఎంపీ అఖిలేశ్ యాదవ్

కేటీఆర్‌ను కలిసిన ఎంపీ అఖిలేశ్ యాదవ్

SRCL: నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నేతలతో ముగిసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఆయనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌తో అఖిలేష్ యాదవ్, భేటీలో పాల్గొన్నారు.