రాష్ట్ర బీజేపీ స్టేట్ సెల్స్ కన్వీనర్‌గా జిల్లా వాసి

ATP: అనంతపురం జిల్లాకు చెందిన కే. చిరంజీవిను బీజేపీ స్టేట్ సెల్స్ కన్వీనర్‌గా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN. మాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రాష్ట్ర కమిటీతో బీజేపీ శక్తివంతమైన కార్యాచరణకు దారితీస్తుందని, వివిధ విభాగాల సమన్వయం కోసం ఈ నియామకాలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.