VIDEO: రిఫ్రిజిరేటర్‌లో 'కప్ప' కలకలం

VIDEO: రిఫ్రిజిరేటర్‌లో 'కప్ప' కలకలం

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ సైన్స్ కాలేజీలోని రిఫ్రిజిరేటర్‌‌లో కప్ప కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, యూనివర్సిటీ పరిపాలన నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ చారి ఘటనా స్థలానికి చేరుకుని అధికారుల వైఖరిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.