VIDEO: హరే రామ సప్తాహ ఉత్సవాలు ప్రారంభం

VIDEO: హరే రామ సప్తాహ ఉత్సవాలు ప్రారంభం

NTR: గంపలగూడెం మండలం మేడూరులోని వీరాంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి డిసెంబర్ 6వ వరకు 8 రోజుల పాటు జరిగే హరే రామ సప్తాహ ఉత్సవాలు ఇవాళ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ తోరణాలతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వేశ్వర పూజ, శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.