T20ల నుంచి కేన్ విలియమ్సన్ రిటైర్

T20ల నుంచి కేన్ విలియమ్సన్ రిటైర్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ T20 క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాడు. కివీస్ తరఫున 93 మ్యాచులు ఆడిన కేన్ 18 ఫిఫ్టీలతోపాటు 2575 రన్స్ చేశాడు. ఇందులో 75 మ్యాచుల్లో జట్టును నడిపించాడు. కాగా పొట్టి క్రికెట్‌కు గుడ్ బై చెప్పేందుకు ఇదే సరైన సమయమని తన రిటైర్మెంట్ ప్రకటనలో కేన్ తెలిపాడు. రానున్న వరల్డ్ కప్ ప్రిపరేషన్‌పై జట్టుకు క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు.