సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల

సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల

AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తొమ్మిదో తరగతి విద్యార్థులకు మంత్రి నిమ్మల రామానాయుడు సైకిళ్లు పంపిణీ చేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో సైకిళ్లను అందించారు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మంత్రి లోకేష్ స్కూల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.