జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక

NLG: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఈనెల 20వ తేదీ వరకు జరుగుతున్న సబ్ జూనియర్ బాలికల జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు NLG పట్టణంలోని చత్రపతి శివాజీ ఫుట్ బాల్ క్లబ్ కు చెందిన మద్ది కీర్తన, కురుమిళ్ళ అరుణ జ్యోతిలు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు సోమవారం తెలిపారు.