సంతానోత్పత్తి సామర్థ్యంపైనా ప్రభావం..!
మనదేశంలో మహిళల్లో ఇప్పటికీ సగం మంది, పిల్లల్లో 40-50% మంది, పురుషుల్లో 20% మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ అన్నారు. ఇది ఆరోగ్యంపైనే కాకుండా సంతానోత్పత్తి సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటివారు ఉసిరి, నిమ్మకాయ వాడాలన్నారు.