VIDEO: కరుణగిరి బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: కరుణగిరి బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న కరుణగిరి బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెలవు దినం, పలు వివాహ కార్యక్రమాలు, వరుస సెలవుల కారణంగా వాహనాల రద్దీ పెరిగి, కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని నియంత్రించడానికి ట్రాఫిక్ సిబ్బంది చర్యలు చేపట్టారు.